2018 లో చేసిన మళ్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంచనాల ప్రకారం ఆంథ్ర ప్రదేశ్ జనాభా మొత్తం లో 21% జనాభా పేదరికం లో ఉన్నట్టు అంచనా. ఈనాటికి ఆ సంఖ్య అలాగే ఉంది అనుకుందాం.

ఉచిత పథకాల ద్వారా ఆ జనాభాకి అదనంగా తోడయిన వారిని 20%గా అనుకుందాం.. జస్ట్ ఉజ్జాయింపు గా అనుకుందాం. అంటే మొత్తం https://twitter.com/mnadendla/status/1345791607145054209
40% జనాభా.లక్ష కోట్లు జగన్ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులు.సంక్షేమం పెద్ద పీట కాబట్టి 80% మొత్తం సంక్షేమానికి కర్చు పెడుతున్నారు అనుకుందాం. అంటే 80,000 కోట్లు. మొత్తం భాద్యత గల ఓటర్లు 3,13,33,631. భాద్యత గల వారు కాబట్టి వీళ్ళనే అనేక రూపాల్లో పన్నులు కట్టేవారిగా పరిగణిద్దాం..
లెక్కల కొరకు.. అర్రే అనుకుందామయ్యా. అంటే వీళ్ళ ద్వారా నే రాష్ట్రానికి రివిన్యూ అనుకుందాం.. తద్వారా రాష్ట్రం కి అప్పులు ఇచ్చిన అప్పులోళ్ళకి వడ్డీలు, అసళ్ళు కట్టేవాళ్ళు.. మిగిలిన వాళ్ళ నుంచి వస్తుంది గానీ ఇగ్నోర్ చేద్దాం..
అంటే ఒక్కొక్కరిమీద భారం ఒక్కసంవత్సరం కి గానూ 25,531 రూపాయలు
పెరిగింది అన్నమాట..
పాత అప్పు కూడా కలిపితే తలకి 82,635 రూపాయలు..

మళ్ళీసారి ఓటు వేయమని అడగడానికి వచ్చే రాజకీయ నాయకులని ఓటుకి 2000 రూపాయల బదులు ఓటుకి 82,000 రూపాయల డబ్బు అడగండి.. వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేని రాజకీయ పార్టీలను ఎన్నుకోండి..
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే
40% జనాభా కి 100% మంది పన్నులు కడుతున్నారు.. లబ్ధిదారులు ఎవరు??
You can follow @barbaarik.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.